ప్రజలకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

Minister Harish Rao at christmas celebrations

Advertisements

&NewLine;<p>క్రిస్టియన్ సోదరి&comma; సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు&period; సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు&period; 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ 25న సిద్దిపేట చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నానన్నారు&period; సిద్ధిపేట చర్చ్ లో నిర్మాణంతో పాటు&comma; ఏ సమస్యలు ఉన్నా ఒక్క అన్న&comma; తమ్ముడిలా అండగా ఉంటానని ఆయన తెలిపారు&period; ప్రేమ భావాన్ని&comma; క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజున్నారు&period; ఈ పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని ఆ ఏసు ప్రభును ఆయన ప్రార్థించానన్నారు&period; కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు&period; చర్చ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కన్వేన్షన్ హాల్ నిర్మాణం చేసుకుందామని&period; అందుకు పూర్తి సహాయ సహకారం అందిస్తానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…