జంతువుల సంరక్షణపై పెటెక్స్ ఇండియా ప్రదర్శన

Minister-Jupally-inaugurated-the-exhibition-of-Petex

Advertisements

&NewLine;<p>పెటెక్స్ ఇండియా ప్రదర్శన హైదరాబాద్ కే గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు&period; భారతదేశంలోని పెంపుడు జంతువుల సంరక్షణపై ఈ ప్రదర్శనతో సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు&period; హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పెటెక్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు&period; సీవీఆర్ న్యూస్ తో ఆయన మాట్లాడారు&period; మూడు రోజులపాటు ప్రదర్శన ఉంటుందన్నారు&period; దేశంలో పెంపుడు జంతువుల దత్తత రోజురోజుకూ పెరుగుతోందన్నారు&period; ఇలాంటి కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..