కామారెడ్డి రోడ్ షోలో మంత్రి కేటీఆర్

Minister KTR at Kamareddy Road Show

Advertisements

&NewLine;<p>కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు&period; ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు&period; సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు&period; ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు&period; కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు&period; బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తామన్నారు&period; జనవరిలో కొత్త పెన్షన్లు&comma; కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు&period; అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు&period; తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల భీమా అందిస్తామని హామీ ఇచ్చారు&period; పెన్షన్ దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..