108
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాకర్స్ తో సరదాగా ముచ్చటించారు. జిల్లా మంత్రిగా సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజలతో మమేకమై పనిచేస్తానని భరోసా ఇచ్చారు.