వొడితల ప్రణవ్ ఇంటికి మంత్రి సీతక్క

Sitakka to Voditala Pranav's house

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">కరీంనగర్ జిల్లా<&sol;a> హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామములోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ నివాసములో మంత్రి సీతక్క కు ఘనంగా స్వాగతం పలికారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ <&sol;a>రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క వరంగల్ నుండి కరీంనగర్ వెళ్లే క్రమంలో&comma; హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ గారి నివాసానికి వచ్చారు&period; మంత్రి సీతక్క కు వొడితల ప్రణవ్ ఘనంగా స్వాగతం పలికారు&period; మంత్రి సీతక్క కు పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు&period; ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ హుజూరాబాద్ నియోజక వర్గ అభివృద్ధి కి సహకరించాలని మంత్రి సీతక్క ను కోరారు&period; సానుకూలంగా స్పదించి హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"pYVVKlTuC3k" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;lOHvnDKlDl0&quest;si&equals;iYJIo9hHBOZKnZmj">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..