మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్….

Mission Bhagiratha Pipe Line Leak….

Advertisements

&NewLine;<p>క్యాతన్ పల్లి మున్షిపాలిటీ ఏరియాలో గల రైల్వే వే ఫ్లైఓవర్ దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాటర్&period; ముఖ్యంగా పక్కనే కరెంట్ పోలుకు అనూకుని ఉన్న సందర్బంలో కింద పడుతున్న వాటర్ చూసి ఆ దారి వెంబటి ప్రయానించే వాహనాదారులకు ఇబ్బందికరంగా కనబడుతు కింద పడుకున్నా వాటర్ ఫ్లోని చూసి నీళ్లను తాగితే కరెంట్ షాక్ కొడుతోంది కావచ్చు అనే భయాందోళన వాతావరణం లో కనబడుతున్నా దృశ్యం చూడొచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.