పల్నాడు జిల్లాలో మూడు కిలోల గంజాయి స్వాధీనం…

Seb officials seized three kilos of ganja

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారులో గల చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురజాల సబ్ ఇన్స్పెక్టర్ జయరామ్&period; ఈ దాడుల్లో మూడు కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; అనంతరం కేసు నమోదు చేసి&comma; గురజాల మెజిస్ట్రేట్ ముందు నిందితుడును హాజరుపరిచారు&period; గంజాయి తయారు చేయడం &comma; అమ్మడం నేరమని&comma; అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల సెబ్ si జయరామ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.