సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఎమ్మెల్యే మద్దాల గిరి..

maddali giridhar rao

Advertisements

&NewLine;<p>గుంటూరు&period; తాడేపల్లి సీఎం కాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మద్దాల గిరి కి పిలుపు&period; సోమ &comma;మంగల వారాల్లో మధ్యాహ్నం తరువాత వచ్చి కలవాలని ఆదేశం&period; ఇటీవల గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి మార్పు పై ఆర్య వైశ్యులు ఆందోళన చేసిన వైనం&period; ఇంచార్జి మంత్రి రజినీ నియోజక వర్గంలో పర్యటన చేస్తే అసంతృప్తులు ఉంటాయని అంచనా&period; ఇప్పటికే మంత్రి రజినీ నియోజక వర్గంలో కీలక వైసీపీ నేతలతో భేటీ&comma; తనకి మద్దతు ఇవ్వాలని కోరిన మంత్రి రజినీ&period; చిలకలురి పేటలో మంత్రి రజనీ మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఉండటంతో గుంటూరు ప్రశ్చిమ నియోజకవర్గం కి మకాం మార్చిన రజినీ అంటున్న వైసీపీ నేతలు&period; మంత్రి రజినికి మద్దతు ఇవ్వాలని మద్దాల గిరి ని బుజ్జగించే అవకాశం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.