హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ రోడ్ షో..

mla sathish kumar road show

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం&comma; రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ &colon; 1&rpar; కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన మాటలు ఎక్కువ పని తక్కువ కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు 2&rpar; హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం 3&rpar; గతంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్&comma; ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు&comma; నేడు బంగారంల రెండు పంటలు పండుతున్నాయి 4&rpar; తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే 35&comma;000 కోట్లు ఆపామని&comma; నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు&comma; 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతులే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టలేదు 5&rpar; కరెంట్ కావాలో&comma; కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి 6&rpar; కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో 9 గంటలు వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని&comma; అన్నిటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు 7&rpar; కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయం 8&rpar; ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ ది 9&rpar; మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు&comma; మీటర్ల బిజెపొడు ఓ దిక్కు&comma; 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు&comma; ఏ దిక్కు ఎటుండాలో ప్రజలు ఆలోచించుకోవాలి 10&rpar; హుస్నాబాద్ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటా&comma; ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..