ఎమ్మెల్యే సీటు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలి..

G.karunakar reddy

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ ఓసి &lpar;రెడ్డి&rpar; సంక్షేమ సంఘం అధ్యక్షులు జి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; రెడ్డి సంక్షేమం పై వివక్షత లేకుండా సంక్షేమంతో పాటు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని&comma; రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్డి సంఘం నాయకులతో కలిసి రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం&period; బాపట్ల శాసనసభ స్థానం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం&period; బాపట్ల నియోజకవర్గం లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు&period; కాబట్టి ఏ పార్టీ అయితే రెడ్డి సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ ని గెలిపిస్తాం&period; గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 51 మంది ఎమ్మెల్యేలు గా గెలిచాం&comma; కేవలం ఒక స్థానంలో మాత్రమే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BxyM1W5Bbl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;prepare-to-commit-suicide-if-justice-is-not-done&sol;amp&sol;">న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు సిద్ధం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు సిద్ధం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;prepare-to-commit-suicide-if-justice-is-not-done&sol;embed&sol;&num;&quest;secret&equals;1em44AljDT&num;&quest;secret&equals;BxyM1W5Bbl" data-secret&equals;"BxyM1W5Bbl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EnGrZ68oVe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;brutal-murder-in-kothapet&sol;amp&sol;">కొత్తపేట లో దారుణ హత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కొత్తపేట లో దారుణ హత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;brutal-murder-in-kothapet&sol;embed&sol;&num;&quest;secret&equals;PPXgmi9678&num;&quest;secret&equals;EnGrZ68oVe" data-secret&equals;"EnGrZ68oVe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.