మోదీ సర్కార్ రంగం సిద్ధం…

Finance Minister Nirmala Sitharaman

Advertisements

&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల నడుమ 2024-2025 బడ్జెట్ కు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది&period; ఈ బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు&period; త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది&period; సాధరణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేమి ఉండవు&period; అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న మోదీ రైతులను&comma; మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"R2&lowbar;XyvG0ypE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.