ఎన్నికల ఫలితాలపై మోదీ ట్వీట్….

pm modi

Advertisements

&NewLine;<p>నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు&period; నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది&period; ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు&period; పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు&period; బీజేపీ పై నమ్మకం ఉంచిన తల్లులు&comma; సోదరీమణులు&comma; కుమార్తెలు&comma; యువ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు&period; దేశ ప్రజలు&comma; సుపరిపాలన&comma; అభివృద్ధిపైన విశ్వాసం ఉంచారనేదానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు&period; తెలంగాణతో మా బంధం విడదీయరానిదన్నారు&period; తెలంగాణలో గత కొన్నేళ్లుగా మా మద్దతు పెరుగుతూనే ఉందని తెలిపారు&period; ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.