పెళ్లి కోసం దాచిన సొమ్ము చెదలు పాలు….

Money that is infected with bitter worms

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మండలంలోని పుట్టూరు గ్రామముకు చెందిన ఆదిమూల లక్ష్మణ&comma; భార్య గుంపమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు&period; వీళ్ళకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు&period; వీళ్ళ పెద్ద కుమారుడు ఆరు నెలల కిందట దురదుష్టవసాత్తు మేడ మీద నుంచి జారి పడి చనిపోవడం జరిగింది&period; ఈ నేపథ్యంలో కూలీ పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులకు చేద పురుగులు పట్టి ఎందుకు పనికిరాని చెత్తగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది&period; కూతురుకు పెళ్లి చెయ్యాలని గత కొన్ని నెలలుగా ట్రంక్ పెట్టేలోని ఒక బ్యాగ్ లో దాచారు&period; డబ్బుల కోసం ఆ పెట్టెను తెరవగా చెద పురుగుల మధ్య 500 రూ&comma; 100 రూ నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి&period; సుమారు రెండు లక్షల రూపాయలు చెదలు పట్టి ముక్కలు ముక్కలుగా కనిపించడంతో భాదితులు కన్నీరు మున్నీరు అయ్యారు&period; చెమట చిందించి కష్టపడి సంపాదించిన డబ్బులకు చెద పురుగులు పట్టడంతో ఆ రైతు ఆవేదన చూసి స్థానికులు చలించిపోయారు&period;&period; ప్రభుత్వం కానీ నాయకలు కానీ సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"43a3JEX3PF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-campaign-protest-se&sol;amp&sol;">ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-campaign-protest-se&sol;embed&sol;&num;&quest;secret&equals;xy40chLxzc&num;&quest;secret&equals;43a3JEX3PF" data-secret&equals;"43a3JEX3PF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UB3CrCgr53"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-hand-of-revenue-officers&sol;amp&sol;">రెవెన్యూ అధికారుల చేతి వాటం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రెవెన్యూ అధికారుల చేతి వాటం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-hand-of-revenue-officers&sol;embed&sol;&num;&quest;secret&equals;tjtomrZCOD&num;&quest;secret&equals;UB3CrCgr53" data-secret&equals;"UB3CrCgr53" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.