60
రేపల్లె నియోజకవర్గం పరిధిలోని అంగన్వాడి మహిళా ఉద్యోగులు ఈరోజు రేపల్లె పట్టణంలోని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు స్వగృహం కి వచ్చి ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ని కలిసి వారి ఉద్యోగపరమైన హామీలు నెరవేర్చడానికి మీ వంతుగా సీఎం జగన్ గారికి మా తరఫున తెలియజేయాలని వినతి పత్రం ఇవ్వడం ఇచ్చారు .మోపిదేవి వెంకట రమణ రావు మాట్లాడుతూ. మీరందరూ మా కుటుంబ సభ్యులు జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు రూపంలో లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు మీరు దానిని కూడా గమనించాలి అలానే మీ డిమాండ్లలో రీజన్ బుల్ గా ఉన్న హామీలను సాధ్యమైనంత వరకు అమలు చేయగలరని నా వంతుగా మీ తరఫున సీఎం గారికి చెప్తాను అని అంగన్వాడీ మహిళా ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చారు.