పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వాహనదారులు..

Petrol Bunk

Advertisements

&NewLine;<p>మెదక్ జిల్లా నర్సాపూర్&comma; శివంపేట&comma; హత్నూర మండలం లో పెట్రోల్ పంపులు వద్ద బారులు తీరిన వాహనదారులు&comma; పెట్రోల్&comma; డిజిల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు&period; స్కూల్ బస్సులు&comma; ఆటోలు&comma; లారీలు&comma; బైకులు పెట్రోల్ బంకులలో డిజిల్ లేకపోవడంతో ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; రైతుల వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్లలో డిజిలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని&comma; నాట్లు వేయడానికి కూలీలను పిలుచుకున్నాం&comma; డీజిల్ కోసం వచ్చేసరికి పంపులలో డిజిల్ లేదని చెప్పడంతో డీజిల్ ఎప్పుడు వస్తుందని చూస్తూ పడిగాపులు కాస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు&period; పలువురు రైతులు హిట్ హాండ్ రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వాహనదారులు చేపట్టిన సమ్మెకు గాను&comma; డీజిల్ రాకకు అంతరాయం ఏర్పడడంతో పలుచోట్ల డీజిల్ బంకులు బందు చేశారు&comma; కొన్ని పెట్రోల్ బంకులు డీజిల్ పోయకపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు&period; నర్సాపూర్లో ప్రధాన రహదారి గుండా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది&period; డీజిల్ పోయకపోవడంతో బంకుల వద్ద రహదారి పైకి వచ్చి వాహనదారులు ధర్నా చేపట్టడంతో ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5sOfiQdzI1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;weather-covered-with-heavy-smoke-and-snow&sol;amp&sol;">భారీ పొగ మంచు తో కప్పుకున్న వాతావరణం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీ పొగ మంచు తో కప్పుకున్న వాతావరణం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;weather-covered-with-heavy-smoke-and-snow&sol;embed&sol;&num;&quest;secret&equals;UNm1FD5iuh&num;&quest;secret&equals;5sOfiQdzI1" data-secret&equals;"5sOfiQdzI1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..