ఎస్వీ కృష్ణారెడ్డి “వేదవ్యాస్ ” బ్యానర్ పూజా కార్యక్రమాలు..

Advertisements

<p>కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్రతి సంస్థ తమ బ్యానర్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తుంది&period; తమ బ్యానర్ కు సంబంధించిన లోగోను&comma; టైటిల్ ను చాలా ఆర్టిస్ట్ గా రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తారు సదరు నిర్మాణ సంస్థ అధినేతలు &period; అలాగే బ్యానర్ అనౌన్స్మెంట్ కు ముందు సెంటిమెంటల్ గా దైవ దర్శనం చేసుకుని లోగో ప్రతులను దేవుడి ముందు ఉంచి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు &period; కాగా ప్రస్తుత విషయానికి వస్తే ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె &period; అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న &&num;8221&semi; వేదవ్యాస్ &&num;8221&semi; చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది&period; మాజీ శాసనసభ్యులు&comma; కె &period; పి&period; ఆర్&period; ఐటీ విద్యాసంస్థల అధినేత&comma; బిజినెస్ మ్యాన్ అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్ కు &&num;8221&semi; సాయి ప్రగతి ఫిలిమ్స్ &&num;8221&semi; అని నామకరణం చేసుకొని చిత్ర దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి&comma; సమర్పకులు అచ్చిరెడ్డి లతో కలిసి సంప్రదాయబద్ధంగా పంచ కట్టులో దేవాలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యానర్ ను ఆవిష్కరించారు&period; తమ ఇష్టదైవమైన సాయిబాబా సమక్షంలో ఈ ముగ్గురు ప్రముఖులు పంచకట్టులో కనిపిస్తున్న ఫోటోలు వారి ఫేస్ బుక్&comma; వాట్సప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి&period; కాగా హైందవ ధర్మ విశిష్టతను ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ అప్రోచ్ కలిగిన సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వేదవ్యాస్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి&period; పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ &&num;8221&semi; వేద వ్యాస్&&num;8221&semi; చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ&comma; మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ ను తెలుగు తెరకు పరిచయం చేయటం విశేషం&period; ఇంకా ఈ చిత్రంలో సాయికుమార్&comma; సుమన్&comma; బాబు మోహన్&comma; శివాజీ రాజా&comma; అలీ&comma; ఉత్తేజ్ &comma; రఘు బాబు అజయ్ ఘోష్ &comma; ఐమాక్స్ వెంకట్&comma; విద్యులేఖ&comma; రాజేశ్వరి నాయర్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు&period; ఎస్&period; వి&period; కృష్ణారెడ్డి కథ&comma; స్క్రీన్ ప్లే&period; డైలాగ్స్&comma; సంగీతం&comma; దర్శకత్వం అనే ఐదు ప్రధాన శాఖలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు&colon; భువనచంద్ర &comma; వెనిగళ్ళ రాంబాబు&comma; కెమెరా &colon; శరత్&comma; కొరియోగ్రఫీ&colon; సుచిత్ర &comma; ఎడిటింగ్&colon; చోటా కె ప్రసాద్ &comma; ప్రొడక్షన్ డిజైనింగ్ &colon; బ్రహ్మ కడలి&comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్&colon;ఫణి శ్రీనివాస రెడ్డి మేడపాటి &period; త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సమర్పణ కె అచ్చిరెడ్డి&comma; నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.