వివేకా కూతురు సునీత పై మండిపడ్డ ఎంపీ అవినాష్‌ రెడ్డి

MP Avinash Reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వివేకా కూతురు సునీత&lpar;Sunita&rpar; తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్‌సీపీ&lpar;Kadapa YSRCP&rpar; ఎంపీ అవినాష్‌ రెడ్డి&lpar;MP Avinash Reddy&rpar; మండిపడ్డారు&period; ఉన్నది లేనట్టు&comma; లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు&period; ఎన్నికల వేళ దురుద్దేశ పూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని&comma; ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు&period; ఈ కేసులో దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని&comma; తన ఎజెండా అమలు చేయడానికి దస్తగిరిని సునీత వాడుకుంటున్నారని అవినాష్‌ రెడ్డి విమర్శించారు&period; అందుకే దస్తగిరి బెయిల్‌కు సునీత అడ్డు చెప్పలేదని అన్నారు&period; సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్‌ గురించి తనకు తెలియదని తప్పించుకుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chintalapudi-brothers-joined-ycp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వైసీపీలో చేరిన చింతలపూడి బ్రదర్స్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..