లోకేష్ స్కిల్ స్కాం వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్

MP Bharat

Advertisements

&NewLine;<p>స్కిల్ స్కాంలో నిజంగానే అవినీతి జరగకపోతే చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉండాల్సిన అవసరం ఏముందని నారా లోకేష్ ను ప్రశ్నించారు ఎంపీ భరత్&period; నారా లోకేష్ స్కిల్ స్కాం వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు&period; స్కిల్ స్కాం కేసును కోర్ట్ లో ఏం కొట్టేయలేదని&comma; కేసులో ఉన్న గ్రావిటీని బట్టి బెయిల్వస్తుంటాయి&period; మేము డే వన్ నుండి సిమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ 3 వేల కోట్లు ఎంవోయూ రాసుకున్నామని చెప్పారు&period; సిమెన్స్ డబ్బులు రిలీజ్ చేయకుండా ప్రభుత్వమే 370 కోట్లు డిజైన్ టెక్ కు పంపించారన్నారు&period; జీవో కూడా రిలీజ్‌ చేసారని&comma; 164 సీఆర్‌పీసీ కింద అడిగినప్పుడు మాకు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని సిమెన్స్ చెప్పిందన్నారు&period; డిజైన్ టెక్ పేరుతో షెల్ కంపెనీకి నిధులు మళ్లాయని&comma; వాస్తవాలను లోకేష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Fn0LNErZDw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;farmers-dharna-in-chittoor-district&sol;amp&sol;">చిత్తూరు జిల్లాలో రైతులు ధర్నా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చిత్తూరు జిల్లాలో రైతులు ధర్నా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;farmers-dharna-in-chittoor-district&sol;embed&sol;&num;&quest;secret&equals;aftQ8NYQlf&num;&quest;secret&equals;Fn0LNErZDw" data-secret&equals;"Fn0LNErZDw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"T9ErITcEhy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-traffic-jam-on-srisailam-ghat-road&sol;amp&sol;">శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-traffic-jam-on-srisailam-ghat-road&sol;embed&sol;&num;&quest;secret&equals;A9AIxqAr9C&num;&quest;secret&equals;T9ErITcEhy" data-secret&equals;"T9ErITcEhy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.