MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవలు..

MRF Company

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా సదాశివపేట MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవ చోటుచేసుకుంది&period; వేజ్ అగ్రిమెంట్ విషయంలో యూనియన్ అధ్యక్షుడు ఉగ్గేలి రాములు&comma; కార్మికుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది&period; చివరకు కార్మికులకు&comma; యూనియన్ అధ్యక్షుడి మధ్య ఘర్షణ కు దారితీసింది&period; ఈ ఘర్షణలో ఉగ్గేలి రాములు తలకు గాయమైంది&period; గాయపడిన యూనియన్ నాయకుడిని ఆస్పత్రికి తరలించారు&period; ఘర్షణ విషయం తెలుసుకుని కార్మికులు కంపెనీ వద్దకు చేరుకున్నారు&period; పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అదుపు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.