పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అవమానం…..

ramadan 2024

Advertisements

&NewLine;<p>యన్ టి ఆర్ జిల్లా&comma; గన్నవరం నియోజకవర్గం&comma; విజయవాడ రూరల్ మండలం&comma; నిడమానూరు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">పవిత్ర రంజాన్ &vert; Ramadan 2024<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు కు అవమానం&period; ముస్లిం సోదరులు రంజాన్ రోజున పర్దనలు చేసుకోవడానికి కనీసం పర్దనా మందిరం లో చోటు లేక రోడ్డు పై ముస్లిం మత పెద్దలతో నిడమానూరు మసీదు సెంటర్ వద్ద రోడ్డు పై ప్రార్థనలు&period; స్థానిక నిడమానూరు రహదారి బ్లాక్ చేసి రహదారిపై ముస్లిం సోదరులు పార్డనలు&period; రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ శీలం రంగారావు&comma; వైఎస్ఆర్సిపి నాయకురాలు పరిమి సింధూర&comma; టీడీపీ నాయకులు మాదల నాని బాబు&comma; బండి నాని గ్రామ పార్టీ తెలుగుదేశం నాయకులు తదితరులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">సర్పంచ్ శీలం రంగారావు&lpar;Seelam Ranga Rao&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈద్గా స్థలాల కోసం ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాం&period; గ్రామపంచాయతీలో రెండుసార్లు ఈద్గా స్థలాల కోసం తీర్మానం చేసిన కొన్ని అనివార్య కారణాలవల్ల అంతరాయం కలిగింది&period; రంజాన్ ప్రార్థనలు ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేయటం సాధ్యపడలేదు&period; భవిష్యత్తు రోజులలో స్థానిక ఎమ్మెల్యే వల్లనేని వంశీ గారితో చర్చించి అందరికీ అనుకూలమైన ఈద్గా మసీదు స్థలం ఏర్పాటు చేస్తాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉన్న ఈద్గా మసీదు&lpar;Eidgah Masjid&rpar; ప్రహరీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే వంశీ 10 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది&period; సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీదు సరిపోకపోవడం వల్ల జనాభా పెరిగి ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది కలిగింది&period; నూతన మసీదు నిర్మాణానికి గన్నవరం శాసనసభ్యులు వంశీ 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది&period; ముస్లిం సోదరులకు ఎలాంటి అవసరం వచ్చిన ముందుండి పరిష్కరించే విధంగా వంశి గారి ఆధ్వర్యంలో నేనెప్పుడూ ముందుంటాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">టీడీపీ నాయకులు మాదల నాని బాబు&comma; బండి నానీ మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముస్లిం సోదరులు ప్రార్థన మందిరం లేకుండా పడుతున్న ఇబ్బందులు గమనించాం&period; నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు వద్దకు తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-163&sol;amp&sol;">17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-162&sol;amp&sol;">నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-331&sol;amp&sol;">నెల్లూరు &colon; వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;muslims-on-holy-day-of-ramadan-2024&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అవమానం…&period;&period;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.