వివాదంలో చిక్కుకున్న ముత్తిరెడ్డి

Muthireddy Yadagiri Reddy

Advertisements

&NewLine;<p>ఎప్పుడూ వార్తల్లో నిలిచే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు&period; దళితబంధు ఇప్పిస్తానంటూ మాముళ్లు వసూలు చేసి ముఖం చాటేశారని దూల్మిట్ట ఎంపిపి కృష్ణారెడ్డి మండిపడుతున్నారు&period; ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని 62 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు తీసుకుని దళితబంధు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు&period; అయితే దళితబంధు రాకపోవడంతో మామూళ్లను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ముత్తిరెడ్డి స్పందించలేదు&period; దీంతో నష్టపోయిన బాధితులందరూ హనుమంతపూర్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ వద్ద నిరసన తెలిపారు&period; మా డబ్బులు వెంటనే ఇవ్వకపోతే తమ నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు&period; ముత్తిరెడ్డి చేసిన మోసాలన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తెలిపారు&period; జనగామ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రెండు కోట్లు&comma; మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం 40 లక్షలు ముత్తిరెడ్డి తీసుకున్నారని ఆరోపించారు&period; పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రతి దాంట్లో కూడా ముత్తిరెడ్డి వాటాలు తీసుకునే వారని కృష్ణారెడ్డి మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.