కార్యకర్తలు లేనిదే పార్టీలు లేవు… కార్యకర్తలే దేవుళ్ళు

Dr. Sudhir Dara

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఏపీ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా కార్యకర్తల పరిచయ కార్యక్రమం శక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది&period; ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా మాట్లాడుతూ నేను నందికొట్కూరు వాసిని మీ మనిషిని ఇక నుంచి మీ కష్ట సుఖాలు తెలుసు కోవడం కోసం నన్ను జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది&period; నేను కర్నూలు పరిసర ప్రాంతములలో డాక్టర్ గా సేవలు చేశాను అందులో మొదటగా నందికొట్కూరు కె అందించాను&period; నేను డాక్టర్ నుంచి రాజకీయాల్లోకి రావడానికి కారణం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నారు&period; కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే ఏ రాజకీయం లేదన్నారు&period; కార్యకర్తలు ఎవరెవరు నష్టం పోయారో వారినీ కాపాడకునే బాధ్యత నాదన్నారు&period; కార్యకర్తలను నాగుండెకు అత్తుకుని వారి కష్ట సుఖాలను పంచుకొని మీకు తోడుగా ఉంటానన్నారు&period; భారతదేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా స్కూల్స్ కానీ ఆరోగ్య కేంద్రాలుకానీ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.