నా కష్టానికి ఆ పార్టీలో విలువ లేదు… అందుకే రాజీనామా

Key meeting of Keshineni Nani with CM Jagan

Advertisements

&NewLine;<p>ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి&period; సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినేని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు&period; తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని&comma; తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు&period; టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని&comma; స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని&comma; చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు&period; 2014 కు ముందు టీడీపీలో చేరతానంటే&period;&period; చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు&period; రాజకీయాల కోసం రూ&period; 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు&period; చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.