FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ గ్రాండ్ ఓపెనింగ్ చేసిన హీరో నాగ శౌర్య – 10 లక్షల ప్రైజ్ మనీ

FNCC

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews&percnt;20instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ &lpar;FNCC&rpar;&comma; హైదరాబాద్ &&num;8211&semi; ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 20&comma; 2024<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్&comma; ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ &lpar;AITA&rpar; మరియు తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ &lpar;TSTA&rpar; సహకారంతో FNCC ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు&period; ఇది టెన్నిస్ మరియు క్రీడాస్ఫూర్తి యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది&period; FNCC కి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది&comma; ఎందుకంటే ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను FNCC నిర్వహించడం ఇదే మొదటిసారి&period; హీరో నాగ శౌర్య &lpar;Naga sourya&rpar;&comma; అర్జున్ అవార్డు గ్రహీత సాకేత్ మైనేని గౌరవనీయ ప్రముఖులతో కలిసి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>FNCC క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ జి ఆది శేషగిరిరావు గారు&comma; శ్రీ చాముండేశ్వరి నాథ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ FNCC మరియు సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్&comma; క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు&period; వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు&comma; జాయింట్ సెక్రటరీ శ్రీ V&period;V&period;S&period;S పెద్ది రాజు&comma; మరియు కమిటీ సభ్యులు శ్రీ కాజా సూర్యనారాయణ &comma; &comma; శ్రీ ఏడిద సతీష్ &lpar;రాజా&rpar;&comma; టీఎస్టీఏ అధ్యక్షుడు కే&period; ఆర్&period; రామన్&comma; టీ ఎస్ టీ ఏ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్&comma; టీ ఎస్ టీ ఏ కార్యదర్శి వెల్మటి నారాయణదాస్ &comma;జగదీష్ గారు&comma; మధుగారు&comma; సందీప్ గారు రామరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ &colon; గతంలో కూడా FNCC నుంచి చాలా కార్యక్రమాలు చేసాము&period; ఇప్పుడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది&period; మాకు సపోర్ట్ చేసి ముందుకొచ్చిన మా స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు&period; సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా అడగ్గానే మా మనవిని మన్నించి ఈవెంట్ కి విచ్చేసిన హీరో శ్రీ నాగ శౌర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో శ్రీ నాగ శౌర్య గారు మాట్లాడుతూ &colon; ఈ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు నేను కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ని&period; స్టేట్ లెవెల్ టోర్నమెంట్ వరకు ఆడాను&period; ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యాను&period; ఇప్పుడు FNCC తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం&period; ఈవెంట్ కి నన్ను గెస్ట్ గా పిలవడం చాలా ఆనందంగా ఉంది&period; ఈవెంట్ లో నన్ను కూడా భాగం చేసినందుకు అది శేషగిరిరావు గారికి&comma; ముళ్ళపూడి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు&period; ఆటగాళ్లందరూ ఈవెంట్ కోసం ఎంత ఎక్సయిటెడ్ గా ఉన్నారో తెలుస్తోంది&period; ఈ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ బాగా ఆడాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>FNCC మాజీ ప్రెసిడెంట్ కేల్ నారాయణ గారు మాట్లాడుతూ &colon; FNCC తరపున స్పోర్ట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం&period; బెస్ట్ టెన్నిస్ కోర్ట్&comma; స్విమ్మింగ్ పూల్&comma; షటిల్ కోడ్స్ ఇవన్నీ కూడా ట్విన్ సిటీస్ లో మన దగ్గరే ఉన్నాయి&period; స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి విషయం&period; ఇక మీదట కూడా ఇలాంటి టోర్నమెంట్స్ అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది&period; గతంలో కూడా అర్జున అవార్డు అలాగే స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లో అవార్డ్స్ గెలిచిన వాళ్లని మెంబర్షిప్స్ అందించడం సపోర్ట్ చేయడం చేశాం&period; ఇంక ముందు కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము స్పోర్ట్ పీపుల్ ని సపోర్ట్ చేస్తాము అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>FNCC స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు మాట్లాడుతూ &colon; ఈ రోజున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం దీంట్లో ఎంతోమంది స్పోర్ట్స్ పీపుల్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది&period; FNCC నుంచి ముందు ముందు ఇంకా ఇలాంటి ఎన్నో టోర్నమెంట్స్ జరిపిస్తాము&period; ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీ నాగశౌర్య గారికి కృతజ్ఞతలు&period; అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ &colon; ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ తరఫున నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ టోర్నమెంట్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు&period; టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు&period; మాకు స్పాన్సర్ చేసి సపోర్ట్ చేస్తున్న సురన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తి గారికి&comma; హెచ్ ఈ ఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎం&period;డి ఐ&period; వి&period; ఆర్&period; కృష్ణంరాజు గారికి&comma; హెల్త్ ఆన్ అస్ చైర్మన్ పి&period; శివకృష్ణ గారికి&comma; లెజెండ్ బిల్డర్స్ నాగేశ్వరరావు గారికి&comma; తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ వి&period; నారాయణ దాస్ గారికి&comma; తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ రావు గారికి&comma; తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామన్ గారికి కృతజ్ఞతలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మా ఫార్మర్ సెక్రెటరీ సోమరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు&period; స్పాన్సర్ విషయాల్లో గాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు పక్కనే ఉండి ఎప్పుడూ కూడా సోమరాజు గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు&period; మరి టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను&period; ముఖ్యంగా జగదీష్ గారు&comma; మధుగారు&comma; సందీప్ గారు రామరాజు గారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు&period; ఇవాళ అనగా 6వ తారీఖున మొదలైన పురుషుల టోర్నమెంట్స్ 12వ తారీకు వరకు జరుగుతాయి&period; 13వ తారీకు నుంచి ఉమెన్స్ టోర్నమెంట్ మొదలై 19వ తారీకు వరకు జరుగుతాయి&period; ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.