సెమీ క్రిస్మస్ వేడుకల్లో నక్కా ఆనందబాబు..

nakka anand babu

Advertisements

&NewLine;<p>వేమూరు మండలం జంపని గ్రామంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా కేక్ కట్ చేసి&comma; పెదలకు దుప్పట్లు పంపిణి చేశారు&period; క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు&period; నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ&period;&period; నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది అన్నారు&period; కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది అని వివరించారు&period; మానవ ప్రయత్నానికి&period;&period; దేవుని అశీస్సులు కావాలి&comma; అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలిపారు&period; సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారని&comma; రాష్ట్రానికి మంచి జరగాలి అని చర్చిల్లో ప్రార్థనలు చేయండి అని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

కలగానే మిగిలిన సొంతింటి కల..