ట్రావెల్స్ బస్సు దగ్ధం… ప్రయాణికుడు దుర్మరణం

nalgonda bus fire accident

Advertisements

&NewLine;<p>నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం&period; ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం&period; పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై&period;&period; అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం&period; హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు&period; ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో బస్సును నిలిపేసి&period; ప్రయాణికులను దింపిన డ్రైవర్&period; నిమిషాల్లోనే దగ్ధమైన ట్రావెల్స్ బస్సు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.