ఆవుకు తూటా తగలడంతో… నల్లక్క ఆవేదన

A cow hit by a bullet

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం కురుబ వాండ్లపల్లి సమీపంలో నల్లక్క అనే మహిళ ఆవులు మేపుతుండగా ఒక ఆవు కు తూటా తగలడంతో ఆవు దవడ భాగం పూర్తిగా లేచిపోయిన ఘటన జరిగింది&period; దీంతో కొన్ని ఆవులు ఆ శబ్దానికి పారిపోగా ఆవు మాత్రం అక్కడ నిలబడిపోవడంతో మహిళ నల్లక్క అక్కడికి వెళ్లి చూడగా ఆవు తూటా నమలడం వలన దవడ భాగం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఆవు పాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నామని ఆవుకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.