చైన్ స్నాచింగ్ దొంగను పట్టుకున్న నల్లపాడు పోలీసులు..

Chain snatching

Advertisements

&NewLine;<p>గుంటూరు లో చైన్ స్నాచింగ్ దొంగను పట్టుకున్న నల్లపాడు పోలీసులు&period; నల్లపాడు పొలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు<br>నల్లపాడు SHO రాంబాబు మాట్లాడుతూ నగరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు&period; సమ్మితి నరసింహ అనే ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసగా మారి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డాడు&period; ముద్దాయి 2 కేసులలో దొంగ గా నిర్ధారించారు… ముద్దాయి వద్ద నుండి 39 గ్రాముల బంగారం రికవరీ చెయ్యటం జరిగింది&period; రికవరీ చేసిన బంగారం విలువ 2 లక్షల రూపాయలు వరకు ఉంటుంది దొంగతనానికి ఉపయోగించిన 2 వీలర్ ను సైతం స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసాము&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..