‘నమో’ పెద్ద విజయాన్ని సాధించాలి.. భీమనేని శ్రీనివాసరావు

Namo Movie Poster

Advertisements

&NewLine;<p>వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు&period; చిన్న సినిమానా&quest; పెద్ద సినిమానా&quest; అన్న తేడా చూడకుండా&period;&period; నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ప్రేక్షకులు ఎన్నో సార్లు నిరూపించారు&period; సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా &OpenCurlyQuote;నమో’ను తెరకెక్కిస్తున్నారు&period; విశ్వంత్ దుద్దంపూడి&comma; అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్&comma; ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు&period; ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతోన్నారు&period; శనివారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు&period; అనంతరం ఆయన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు&period; ఎంతో సిన్సియర్‌గా పని చేస్తాడు&period; రెండు మూడేళ్లు నా దగ్గర ఎంతో అకింతభావంతో పని చేసేవాడు&period; అతను ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది&period; ఏదో చేయాలని&comma; నేర్చుకోవాలన్న తపన ఉంటే అవకాశాలు వస్తాయి&period; నమో అనే పేరు వినగానే&period;&period; నరేంద్ర మోదీ గారి మీద కథ అనుకున్నా&period; నగేష్&comma; మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టానని తెలిపాడు&period; ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఈ రోజు మా కోసం వచ్చిన నా గురువు భీమనేని శ్రీనివాసరావు గారికి థాంక్స్&period; ఆయన దగ్గర పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను&period; నా కథను ఒప్పుకున్న మా హీరో విశ్వంత్‌&comma; హీరోయిన్ విస్మయకు థాంక్స్&period; మా సినిమా చాలా బాగా వచ్చింది&period; సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; సినిమాను చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఇదొక డిఫరెంట్ చిత్రం&period; మా డైరెక్టర్ ఆదిత్య డిఫరెంట్ కథను రాసుకున్నారు&period; ఎంతో వేగంగా సినిమాను పూర్తి చేశారు&period; ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ మా దర్శకుడికే ఇవ్వాలి&period; ఈ నమోను మున్ముందు సిరీస్‌లుగా కూడా తీయొచ్చు&period; త్వరలోనే మా సినిమా రాబోతోంది&period; అందరూ చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనురూప్ కటారి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఈ రోజు పోస్టర్&comma; టైటిల్ లాంచ్ చేశాం&period; ఈ రోజే మేం సినిమా గురించి పూర్తిగా చెప్పలేం&period; నాకు అవకాశం ఇచ్చిన ఆదిత్యకు థాంక్స్&period; విశ్వంత్ ఈ సినిమా తరువాత ఇంకా బిజీ అవుతారు&period; ఈ మూవీ ట్యాగ్ లైన్ ఫుల్ వైరల్ అవుతుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ విస్మయ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది&period; విశ్వంత్ చాలా బాగా నటించారు&period; అనురూప్ పాత్ర బాగుంటుంది&period; నాకు సహకరించిన చిత్రయూనిట్‌కు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్