నేడు పిఠాపురంలో కొనసాగుతున్న నారాలోకేష్ పాదయాత్ర

naralokesh

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 215 వ రోజుకు చేరుకుంది&period; నేడు ఆయన పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది&period; ఇక ఆయన పాదయాత్ర కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి ప్రారంభం కానుంది&period; రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.