వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు..!

Dulipalla Narendra

Advertisements

&NewLine;<p>వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్తాయిలో విమర్శలు చేశారు&period; సజ్జల డైరెక్షన్ లోనే సంగం డైరీని దెబ్బతీయాలని చూస్తున్నారు&period; పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు అనీ మండిపడ్డారు&period; ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదనీ&comma; సంగం డైరీ రైతుల చేత&comma; రైతుల కొరకు&comma; రైతుల భాగస్వామ్యంతో నడిచే సంస్ధ అని అన్నారు&period; సంగం డైరీలో రాజకీయాలు ఉండవని పాడి రైతులంతా మాకు సమానమే అనీ తెలిపారు&period; రైతుల ముసుగులో కిరాయి మూకలు సంగండైరీలో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నం చేశారనీ&comma; సంగం డైరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు&period; టీడీపీ తరపున క్రియాశీలకంగా పనిచేసేవారిని టార్గెట్ గా చేసుకొని కేసులు పెట్టారని తెలిపారు&period; సంగం డైరీ పుట్టుక పాడి రైతుల ఆత్మగౌరవం నుంచి వచ్చిందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్