వారణాసిలో నరేంద్ర మోదీ పర్యటన

Narendra Modi

Advertisements

&NewLine;<p>ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటించనున్నారు&period; ఈరోజు కాశీ పర్యటనలో నాడేసర్ లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు&period; అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రాంభిస్తారు&period; రేపు విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రాంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు&period; తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాధం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు&period; ఈ పర్యటనలో ప్రధాని మోధీ బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్ తో సహా ఐదు రైళ్లును ప్రారంభించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్