జాబిల్లిపై మరోసారి మానవ పాదముద్రలు పడనున్నాయి…

Advertisements

<p>జాబిల్లిపై మరోసారి మానవ పాదముద్రలు పడనున్నాయి&period; అపోలో యాత్రలు ముగిసిన అర్ధ శతాబ్దం అనంతరం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి&period; మనిషిని తిరిగి చంద్రుడి మీదికి పంపటానికి మార్గం సుగమం చేయగల అర్టెమిస్‌-2 ప్రయోగానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంసిద్ధమైంది&period; ఇందులో నలుగురు వ్యోమగాములు చందమామను చుట్టి రానున్నారు&period; వీళ్లు చందమామపై కాలు మోపరు గానీ సుదూరం నుంచే జాబిల్లిని చుట్టి వస్తారు&period; ఈ క్రమంలో రోదసిలో ఇప్పటివరకూ మనుషులెవ్వరూ వెళ్లనంత దూరానికి వెళ్లటం గమనార్హం&period; ఆ తర్వాత చేపట్టే యాత్రల్లో మానవులు మలిసారి చంద్రుడిపై దిగే ఘట్టం సాకారం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.