కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం

Advertisements

<p>కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు&period; ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది&period; వీడీ సతీషన్ కేరళ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు&period; ఎర్నాకులం జిల్లా నెట్టూరు స్వస్థలమైన సతీషన్&period;&period; విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు&period; KSU&comma; NSUI ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన&period;&period; తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు&period;<br &sol;>&NewLine;ఎంఏ&comma; ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన సతీషన్&period;&period; కేరళ హైకోర్టులో అడ్వకేట్‌గా కూడా పనిచేశారు&period; 2001 నుంచి పరవూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరగని నేతగా నిలిచారు&period; 1964 మే 31à°¨ జన్మించిన వీడీ సతీషన్&period;&period; ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..