నీట్‌ ఆందోళనల వేళ RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>నీట్ పేపర్ లీక్ నిరసనల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; కొత్తతరం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని&comma; యువతకు సమాధానం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు&period; కొత్తతరంతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు&period; ఢిల్లీలో జరిగిన &&num;8216&semi;విశ్వ మాంగల్య సభ&&num;8217&semi; జాతీయ ప్రబోధన సమావేశంలో మాట్లాడిన RSS చీఫ్‌&period;&period; ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను&comma; యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు&period; నేటి కాలంలో ప్రతీది మొబైల్‌లోనే నిక్షిప్తమై ఉందన్నారు&period;<&sol;p>&NewLine;<p>నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయిని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు&period; పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని&comma; వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవుపలికారు&period; ప్రస్తుతం కొత్తతరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని&comma; వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలను వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>విదేశీ దండయాత్రలు&comma; బ్రిటీష్ పాలన వల్ల భారత ప్రజల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందన్నారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్&period; బ్రిటీష్ పాలన వల్ల మన సాంప్రదాయాలు తప్పని&comma; విదేశీ పద్ధతులే సరైనవనే భావన భారతీయుల్లో పెరిగిందని వ్యాఖ్యానించారు&period; కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు&period; టెక్నాలజీని మానవాళి శ్రేయస్సు కోసం వాడుకోవాలని సూచించారు&period; అపరిమితమైన కోరికలు&comma; భౌతికవాదం సమాజంలో పోటీని&comma; సంఘర్షణలను పెంచుతాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.