సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.

Advertisements

<p>నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ లాగానే ఇప్పుడు కొత్తగా EJP పార్టీ పుట్టుకొచ్చింది&period; E20 జనతా పార్టీ పేరుతో కొత్తగా డిజిటల్ ప్రచారం మొదలైంది&period; E20 పెట్రోల్‌తో పాటు వినియోగదారులకు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్&period; E20 జనతా పార్టీ పేరుతో ఇప్పటికే ఎక్స్&comma; ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రత్యేక అకౌంట్లు క్రియేట్ అయ్యాయి&period; ఇంధనం విషయంలో కూడా వినియోగదారులకు తాము ఎంచుకున్న పెట్రోల్ కొనుగోలు చేసే హక్కు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది&period; ప్రభుత్వం E20ను అందుబాటులో ఉంచినా&comma; దానితో పాటు 100 శాతం పెట్రోల్‌ను కూడా విక్రయించాలని కోరుతున్నారు&period; కొందరు వాహన యజమానులు 20 శాతం ఇథనాలు కలిపిన E20పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని&comma; మైలేజ్ తగ్గిందని ఆరోపిస్తున్నారు&period; నిర్వహణ ఖర్చులు పెరిగినట్లు ఆరోపిస్తున్నారు&period; ప్రస్తుతం E20 జనతా పార్టీ పేరిట ఉన్న X ఖాతాకు 13 వేలకుపైగా&comma; ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 8&comma;800కుపైగా ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.