ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష

Advertisements

<p>న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2&period;0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది&period; విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గృహనిర్మాణ&comma; పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు&period; ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ విధానాలు&comma; ఇంటింటి చెత్త సేకరణ&comma; 4-వే సోర్స్ సెగ్రిగేషన్&comma; ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు&comma; వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్&comma; పాత డంప్‌యార్డుల బయోమైనింగ్&comma; గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు&comma; ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలు&comma; ఈ-వేస్ట్ సేకరణ&comma; కిటాక్యుషు మోడల్‌లో ఎకో టౌన్ ఏర్పాటు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు&period; దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకర్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.