ఝార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు..

ఝార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు

Advertisements

<p>ఝార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు మరో కీలక విజయంగా 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు&period; రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో జరిగిన ఈ సరెండర్ కార్యక్రమంలో పలువురు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు&period; ప్రభుత్వం చేపట్టిన &OpenCurlyQuote;ఆపరేషన్ నవజీవన్’ ప్రభావంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని పేర్కొన్నారు&period;2026లో ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చగా&period;&period;44 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు&period; మరో 29 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు&period; నేడు లొంగిపోయిన 27 మందికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.