త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ..

త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ

Advertisements

<p>కేంద్ర కేబినెట్‌లో భారీ స్థాయిలో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంది&period; జూన్‌ మూడో వారంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్న ప్రధానమంత్రి మోదీ&period;&period; దాదాపు 20 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది&period; మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేబినెట్‌ రీషఫలింగ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం&period; ఈ నేపథ్యంలో పనితీరు&comma; వివాదాలు ఆధారంగా కొందరిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి&period; అదే సమయంలో కొన్ని కొత్త ముఖాలకు స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది&period; త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది&period; ఏపీ&comma; తెలంగాణ&comma; తమిళనాడు నుంచి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; అలాగే ఇటీవల బీజేపీ ఘన విజయం సాధించిన బెంగాల్‌కు కూడా ప్రాధాన్యత ఉండేలా చూస్తారని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..