రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం-బీజేపీ చీఫ్..

రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం-బీజేపీ చీఫ్

Advertisements

<p>రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం అవుతుందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు&period; దేశం ప్రస్తుతం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన&comma; ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు&period; కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని&comma; దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు&period; అదే విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ నేతలు అసభ్య పదజాలంతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన విమర్శించారు&period; తెలంగాణలో కలుషిత రాజకీయాలకు ముగింపు పలకాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు&period;ఈ దిశగా మేధావులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని రామచందర్ రావు కోరారు&period;హైదరాబాద్ నగర పాలక సంస్థలో మజ్లిస్ పార్టీని ఓడించి మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..