యూపీ మథురలో ఓ యువకుడి వినూత్న నిరసన..

యూపీ మథురలో ఓ యువకుడి వినూత్న నిరసన

Advertisements

<p>యూపీలోని మథురలో ఓ సామాజిక కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; నగరంలోని వ్యర్థాలను ఓ నాలా ద్వారా యమున నదిలోకి నేరుగా వదలడాన్ని దీపక్ శర్మ అనే సామాజిక కార్యకర్త తీవ్రంగా వ్యతిరేకించారు&period; కాక్రోచ్‌ వేషం వేసుకుని నాలాలో దిగి డాన్స్‌ చేస్తూ నిరసన తెలిపారు&period; భారీ స్థాయిలో వ్యర్థాల వల్ల యమున నీళ్లు పూర్తిగా కలుషితం అవుతున్నాయని ఆరోపించారు&period; దీపక్ శర్మ వినూత్న నిరసన చూసేందుకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.