53
యూపీలోని మథురలో ఓ సామాజిక కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగరంలోని వ్యర్థాలను ఓ నాలా ద్వారా యమున నదిలోకి నేరుగా వదలడాన్ని దీపక్ శర్మ అనే సామాజిక కార్యకర్త తీవ్రంగా వ్యతిరేకించారు. కాక్రోచ్ వేషం వేసుకుని నాలాలో దిగి డాన్స్ చేస్తూ నిరసన తెలిపారు. భారీ స్థాయిలో వ్యర్థాల వల్ల యమున నీళ్లు పూర్తిగా కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. దీపక్ శర్మ వినూత్న నిరసన చూసేందుకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు…





Total views : 90578