ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

Advertisements

<p>భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది&period; దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం&period;&period; దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్‌&comma; పద్మభూషణ్‌&comma; పద్మశ్రీలను ప్రదానం చేసింది&period; ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా&period;&period; వారిలో ఐదుగురు పద్మవిభూషణ్‌&comma; 13 మంది పద్మభూషణ్‌&comma; 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు&period; బాలీవుడ్ దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన &OpenCurlyQuote;పద్మ విభూషణ్’ను ప్రకటించగా&&num;8230&semi; ఆయన తరఫున ఆయన సతీమణి&comma; నటి హేమామాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాల్ని అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది&period; వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి&period;వెంకట్రావుకు&comma; క్యాన్సర్‌ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి&period;విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది&period; అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది&period; అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ&period;&period; దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..