బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు..

బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు

Advertisements

<p>నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన రైతుగోస బిజెపి భరోసా కార్యక్రమం రైతు గోస కాదు బిజెపి గోస అని&comma; రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ఈ యాత్ర చేపట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే&comma; డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ తీవ్రంగా విమర్శించారు&period; నిజానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ తాము ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైచిలుకు కొనుగోలు చేసి రైతులకు అండదండగా ఉన్నామని&comma; ఇంత చేస్తున్నా బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని రైతుల పక్షంగా నిలదీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కృత్రిమ రాజకీయం చేస్తన్నారని అన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ధాన్యం చివరికి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు&period; కళ్ళల్లోకి ఎక్కడికి వెళ్ళినా రైతులు తమను సాధరంగా ఆహ్వానించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని&comma; బిజెపికి పూట గడవక ఈ యాత్రను చేస్తుందని బొజ్జు పటేల్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..