మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక …
National
-
-
విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి 10, 12 తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దానినే ఎంచుకోవచ్చని తెలిపారు. కొత్త …
-
ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నారీమన్ వయసు 95 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. న్యాయ రంగంలో …
-
అన్నదాతలు (Farmers) ఢిల్లీ వైపు పాదయాత్ర: కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని …
-
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో 9మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మిసరాయ్ జిల్లాలోని రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులోనా గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఈ …
-
రైతులు తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ మళ్లీ మొదటికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అన్నదాతలు అంగీకారం తెలిపితే మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరతో …
-
తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి …
-
ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ సీనియర్ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడిక్కింది. దీంతో సోషల్ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. …
-
బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి …
-
తమిళనాడు హోసూరులో దారుణం చోటుచేసుకుంది. హోసూర్ సమీప అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ ఆవుతో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అటవీశాఖ …