Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home National బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

by Satya
Serious road accident in Bihar

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో 9మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మిసరాయ్ జిల్లాలోని రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులోనా గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఆటో లఖిసరాయ్ నుంచి సికింద్రా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో అక్కడికక్కడే 8మంది మరణించగా..ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని పాట్నా ఆస్పత్రికి తరలించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రోడ్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..
ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా …
పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …
టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని …
గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …

Advertisements

You may also like

Our Visitor

014699
Total views : 80881

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.