ముంబైని దోచుకోవడానికి గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా చెప్పుకొనే ఆ బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మరాఠా ప్రజలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై కుట్రలు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో మొత్తానికే పాతిపెట్టాలని అన్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగస్, రాజురా, డిగ్రాస్, వార్ధా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దేశంలోనే పెద్దమొత్తంలో పన్నులు చెల్లించే మహారాష్ట్రకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత సైన్యం చేతిలో మరో బ్రహ్మాస్త్రంభారత సైన్యానికి మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…
- బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొడుతాంముంబైని దోచుకోవడానికి గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా చెప్పుకొనే ఆ బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మరాఠా ప్రజలకు పిలుపునిచ్చారు.…
- నారావారిపల్లెకి రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయం నారావారి పల్లెకు చేరుకుంది. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలించారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ,ఖర్జూర నాయుడు…
- మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింసమళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఘటన…
- నైజీరియాలో ప్రధాని మోదీ పర్యటనమూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు. ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి