దేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో …
MAHARASHTRA ELECTIONS
-
-
ప్రజల రక్షణ కోసమే శివసేన, జనసేన ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బల్లార్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ …
-
ముంబైని దోచుకోవడానికి గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా చెప్పుకొనే ఆ బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మరాఠా ప్రజలకు పిలుపునిచ్చారు. …
-
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు. ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో పాటు …
-
బీజేపీ భయపడుతోంది.. అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని, …