రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయే దే…

chandrababu

Advertisements

&NewLine;<p>రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు&period; ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు&period; చిలకలూరిపేటలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు&period; ప్రధాని మోదీని ప్రశంసిస్తూ&comma; ఆకాశానికి ఎత్తేశారు&period; ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు&period; ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు&period; మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు&period; మూడు పార్టీల జెండాలు వేరైనా… అజెండా ఒకటే&period; ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ కల్యాణ్&period; మోదీ అంటే ఆత్మగౌరవం&comma; ఆత్మవిశ్వాసం&period; ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు&period; దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మోదీ నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు&period; మోదీ నినాదం… సబ్ కా సాథ్&comma; సబ్ కా వికాస్&comma; సబ్ కా విశ్వాస్&period; మోదీ అంటే ఒక నమ్మకం&period; ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11à°µ స్థానంలో ఉన్న భారత్ ను 5à°µ స్థానానికి చేర్చిన నేత మోదీ అని చంద్రబాబు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!