ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దు..

Chandrababu in a special workshop at A Convention Center

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;రాష్ట్ర-భవిష్యత్-దృష్ట్యా-ఎన్డీయే-nda-విజయం-సాధించాలి-చంద్రబాబు">రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా ఎన్డీయే &lpar;NDA&rpar; విజయం సాధించాలి &&num;8211&semi; చంద్రబాబు<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;విజయవాడ-ఎ-కన్వెన్షన్-సెంటర్-లో-అభ్యర్థులకు-ప్రత్యేక-వర్క్-షాప్">విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో అభ్యర్థులకు ప్రత్యేక వర్క్‌షాప్‌&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నా-40-ఏళ్ల-రాజకీయ-జీవితంలో-జగన్-లాంటి-ముఖ్యమంత్రిని-చూడలేదు">నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రాష్ట్ర-ప్రయోజనాల-కోసమే-పొత్తు">రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాష్ట్ర-భవిష్యత్-దృష్ట్యా-ఎన్డీయే-nda-విజయం-సాధించాలి-చంద్రబాబు">రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా ఎన్డీయే &lpar;NDA&rpar; విజయం సాధించాలి &&num;8211&semi; చంద్రబాబు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా కేంద్రంలోనూ&comma; రాష్ట్రంలోనూ ఎన్డీయే &lpar;NDA&rpar; విజయం సాధించాలని&comma; ప్రజలు గెలువాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు &lpar;Nara Chandrababu Naidu&rpar; అన్నారు&period; రాబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమని… అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు&period; నెల రోజుల తర్వాత మరొమారు కలుద్దామని…&period; ఎవరైనా అభ్యర్థులు సరిగా పని చేయకపోతే టీడీపీ ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తుందని హెచ్చరించారు&period; వైకాపాకు అధికారం&comma; అవినీతి&comma; డబ్బు ఉందని దీంతో ఏమి చేసిన అడిగే వారు లేరనే దీమా వారిలో కనిపిస్తోందన్నారు&period; ఇదీ పార్టీలు&comma; వ్యక్తిగత కోసం కాదని… మూడు పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు……<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"విజయవాడ-ఎ-కన్వెన్షన్-సెంటర్-లో-అభ్యర్థులకు-ప్రత్యేక-వర్క్-షాప్">విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో అభ్యర్థులకు ప్రత్యేక వర్క్‌షాప్‌&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు&comma; టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చన్నానాయుడు&comma; జనసేన పార్టీ నుంచి నాదేళ్ల మనోహర్‌&comma; బీజేపీ పార్టీ నుంచి పొతూరి నాగభూషణం పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఎంపీ&comma; ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నాయకులు దిశానిర్దేశం చేశారు&period; కేంద్రంలో ఎన్డీయేకు 400 కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని…&period; రాష్ట్రంలోనూ కూటమికి 160 కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని బాబు ధీమా వ్యక్తం చేశారు&period; కడప పార్లమెంట్‌ సీటు సైతం కూటమియే గెలవబోతుందని జోష్యం చెప్పారు&period; ఆ పార్టీ అభ్యర్థి&period;&period; ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దని…&period; అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలని సూచించారు&period; ఇవాళ మూడు పార్టీలు వేసే పునాదే&period;&period; 30 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు నాంది కావాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నా-40-ఏళ్ల-రాజకీయ-జీవితంలో-జగన్-లాంటి-ముఖ్యమంత్రిని-చూడలేదు">నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు&period; ఇంతా దుర్మార్గం&comma; అవినీతి&comma; ఆరాచక పాలన దేశంలో ఎక్కడ లేదని మండిపడ్డారు&period; ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం&comma; అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలని చూస్తున్నారన్నారు&period; విశాఖలో కంటెయినర్ దొరికితే తెదేపా పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు&period; బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని…&period; ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది బ్రెజిల్‌ నుంచే అని…&period; దీంతో డ్రగ్స్‌ మాపియాను పెంచి పోషించిందెవరో ప్రజలందరికీ తెలుస్తుందన్నారు&period; ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక అనేది చాలా కీలకమన్నారు&period; అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేసినట్లు చెప్పారు&period; సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల నుంచి ఆమోదం ఉండదన్నారు&period; రాష్ట్రంలో రౌడీయిజం&comma; అధికార దుర్వినియోగం కనబడుతోందని హెచ్చరించారు&period; వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాష్ట్ర-ప్రయోజనాల-కోసమే-పొత్తు">రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని మరోమారు పునరుద్ఘుటించారు&period; పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని… పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయన్నారు&period; వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోనని&period;&period; సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు చూసుకుంటానని భరోసా ఇచ్చారు&period; మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్ధులను ఎంపిక చేశామన్న బాబు…&period; నిలబెట్టిన అభ్యర్ధి గెలవాలనేదే కూటమి లక్ష్యమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Mangala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" alt&equals;"గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.